Kanyaka Parameswari

వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్ప‌ణ దినం సంద‌ర్భంగా అమ్మ‌వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎం చంద్రబాబు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.