శతజయంతి సంగీతసామ్రాట్.. ( ర ) సాలూరు రాజేశ్వరరావుOctober 25, 2023 (అక్టోబర్ 25 – 25వ వర్థంతి)తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో సాలూరు రాజేశ్వరరావు గారు ఒకరు. తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించిన ఆయన…