సూర్య `కంగువ`.. ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. – అభిమానులకు బర్త్డే గిఫ్ట్July 23, 2023 ఈ చిత్రం టైటిల్ కూడా అదే అర్థం వచ్చేదే పెట్టడం గమనార్హం. కంగువ అంటే అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అని అర్థం. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా త్రీడీలో.. పది భాషల్లో రూపొందిస్తున్నారు.