కంగనా..! నోరు అదుపులో పెట్టుకో.. బీజేపీ హైకమాండ్ వార్నింగ్August 26, 2024 కంగనా రనౌత్ వ్యాఖ్యలు బీజేపీని ఇరుకునపెట్టడంతో హైకమాండ్ రంగంలోకి దిగింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది.