Kangana Ranaut | డెబ్యూతోనే గెలుపు సాధించిన కంగనJune 4, 2024 Kangana Ranaut’s victory as MP – బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, లోక్ సభలో అడుగుపెట్టబోతోంది. ఆమె ఎంపీగా గెలిచింది.