బంధం బాధ్యత కాదా (కథానిక)December 6, 2023 “పెళ్లి వాళ్ళు మళ్ళీ కబురు చేశారు.. సమాధానం ఏమీ చెప్పకుండా ఎన్ని రోజులు వాళ్ళని మభ్య పెట్టాలి.అసలు నీ నిర్ణయం ఏమిటి” అని కూతుర్ని నిలదీసింది మీనాక్షమ్మ..”అమ్మా…