మనోవిలాసంNovember 14, 2023 ఓ మనసా ఏమిటి నీ పరుగు…. ఎక్కడికి చేరాలని….. అటు గతానికా ఇటు భవిష్యత్తుకా ఏముంది అక్కడ పొందడానికి. ఒకసారి వెనుతిరిగి చూడు……గతం రాదు, భవిష్యత్తు నీది…