ఆనందంDecember 18, 2022 ‘అమ్మా, నాకా బంతి కావాలి’ పిల్లవాడు కొట్లో కనిపిస్తున్న బంతిని చూస్తూ మారాం చేస్తూ అన్నాడు.’అలాగే,రేపు నాన్నకి చెప్పి కొనిపిస్తాలే’ తల్లి సమాదాయిస్తూ అంటోంది.’రోజు ఇదే చెబుతావు’…