ట్రంప్ ఓ నియంతOctober 24, 2024 హిట్లర్ కొన్ని మంచి పనులు చేశారన్న ట్రంప్ వ్యాఖ్యలపై కమలా హారిస్ ఫైర్. అతను నియంతలను అభిమానిస్తాడని మండిపడ్డారు.