Kalyanam Kamaneeyam Movie Review: ‘కళ్యాణం కమనీయం’ మూవీ రివ్యూ {2/5}January 15, 2023 Kalyanam Kamaneeyam Movie Review: యూవీ క్రియెషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నుంచి ‘కళ్యాణం కమనీయం’ అనే కొత్త దర్శకుడి చిన్న సినిమా సంక్రాంతి భారీ సినిమాల మధ్య విడుదలైంది.