Kalyan Ram | వెయ్యి మంది ఆర్టిస్టులతో క్లైమాక్స్July 31, 2024 Kalyan Ram – తన కొత్త సినిమా క్లయిమాక్స్ పూర్తిచేశాడు కల్యాణ్ రామ్. కేవలం ఈ షెడ్యూల్ కే రూ.8 కోట్లు ఖర్చయింది.