బాలకృష్ణ గోల్డెన్ జూబ్లి.. జూనియర్‌కు అందని ఆహ్వానం!August 31, 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవడం, చంద్రబాబు నాలుగో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం జరిగిపోయింది. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి కుటుంబసభ్యులందరికీ ఆహ్వానం అందింది. కానీ ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కు తప్ప.