Kalle Venkateswara Sastry

ఉషోదయపు వేళమంచుతెరలు కమ్మిన సమయానచిరుగాలి ఎదురొచ్చిమరీ పలకరిస్తుంది!అటుఇటు నిలబడి చూస్తున్న తరులతలు స్వాగతగీతాలు ఆలపిస్తాయి!ఆ దారిలో వెళ్తున్న ప్రతిసారిచెట్ల మధ్య నుండీనిశ్శబ్దం గా గమనిస్తూఅప్పుడప్పుడు తమ ఉనికిని…

మనసు మాట్లాడ్దం మానేసిందిఊపిరిలోనూ చైతన్య సమీరం లేదుఇంటి ముంగిట్లోనే ఎదురవుతాయిరకరకాల కృత్రిమ ముఖాలుఅమ్మ మమ్మీ గానాన్న డాడీగా మారిఆ పిలుపుల్లో మాధుర్యం ఇంకి పోయిందిపెదాలకు నాలుకకు తీరిక…

ఆ రోజు ఉదయమే కొడుకు కోడలి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంటే ఏమిటో అది చూద్దాం అని వారి గది వైపు నడిచింది రాధిక .ఇద్దరు ఏదో…