Kalki Song | హిందీ టు తెలుగు డబ్బింగ్?June 20, 2024 Kalki Promotional song – భైరవ ఏంథమ్ అంటూ కల్కి ప్రచారం గీతాన్ని విడుదల చేశారు. తెలుగు కంటే, హిందీ వెర్షనే బాగుంది.