Kalki 2898 AD trailer | ముంబయిలో ట్రయిలర్ లాంచ్June 3, 2024 Prabhas’ Kalki 2898 AD trailer: కల్కి ట్రయిలర్ లాంచ్ కు రంగం సిద్దమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ శుక్రవారం ట్రయిలర్ విడుదల చేస్తారు.