Kalki Movie | అన్ని యుగాలకు క్లయిమాక్స్ కల్కిJune 19, 2024 Kalki Movie Climax – ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కల్కి. ఈ సినిమా క్లయిమాక్స్, అన్ని కథలకు ముగింపులా ఉంటుందంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.