తాజాగా కల్కి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి. వీకెండ్ ముగిసే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో కల్కి చిత్రం రూ. 110.53 కోట్ల షేర్, రూ. 171.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూల్ చేసి దుమ్ము దుమారం లేపింది.
నిన్న విడుదలైన ప్రభాస్ ‘కల్కి -2898 ఏడీ’ మిథికల్ ఫాంటసీ మూవీ రికార్డు బ్రేక్ కలెక్షన్లు సాధించింది. దేశంలో ఫస్ట్ డే కలెక్షన్లలో ఆల్-టైమ్ రికార్డులు సాధించిన సినిమాల్లో నాల్గవదిగా నిలిచింది.