కల్కి 2898 ఏడీ చూసిన సినీ ప్రియుల్లో చాలా మంది.. సెకండ్ పార్ట్ కు మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చకపోతే కష్టమంటూ సోషల్ మీడియా ద్వారా నాగ్ అశ్విన్ కు సూచన చేస్తున్నారు.
‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2, అంటే సీక్వెల్ గురించి ప్రకటన వెలువడింది. సినిమా ముగింపు లోనే ఈ సినిమా ముగియలేదనీ, ఇంకా వుందనీ సూచిస్తూ ‘టు బి కంటిన్యూడ్…’ అనే లైను వేశారు.