కాళిదాసు-శివతత్వంFebruary 18, 2023 సంస్కృత సాహిత్యము అనగానే మనకు వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణము, వ్యాసమహర్షి రచించిన మహాభారతము, తరువాత లౌకిక సాహిత్యం గురించి ప్రస్తావించాలి అనగానే మొట్టమొదటగా స్పురించేది కవికుల గురువు, భారత జాతీయ కవి కాళిదాసు పేరే.