*ఆకీర్ణమృషిపత్నీనాముటజద్వారరోధిభిః ।అపత్యైరివనీవారభాగధేయోచితైర్మృగైః ॥ సేకాన్తేమునికన్యాభిస్తత్క్షణోజ్ఝిత వృక్షకమ్।విశ్వాసాయవిహఙ్గానామాలవాలామ్బుపాయినమ్ ॥కాళిదాసు రఘువంశంలో ఆశ్రమ సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు ఇలా. దిలీప మహారాజు తన భార్య సుదక్షిణాదేవితో కూడి గురువైన వశిష్ట మహర్షి…