కలము- కత్తిMay 3, 2023 కలము సమాజాన్నిమేలుకొలపగలదు..నిద్రపుచ్చనూ కలదు.నిద్రాణమైఉన్న యువతలో చిగురాశలను కల్పించగలదు.ప్రేమనూ, విరహాన్నీ తెలుపగలదు.ఊహల్లో ఊయలూపగలదు.హృదయంతరాలలో ప్రేమను తట్టి లేప గలదు.సంసార సాగరాన్ని ఈదటానికి భయపడుతున్న జంటకు ధైర్యం ఇవ్వగలదు.పరిపాలకులకు, పాలన…