ఆచార్య (కథ)February 26, 2023 “ఏరా…. ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నావు?”రేవంత్ పక్కన కూర్చుంటూ అడిగాడు అఖిల్. ఇద్దరికీపదిహేనేళ్ళ వయస్సు వుంటుంది. ఎందుకో రేవంత్ చాలాఉదాసీనంగా వున్నాడు. వాడి ఎదురుగా వున్న సముద్రంవీడిలో…