కాకినాడ కలెక్టరేట్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నంFebruary 17, 2025 కాకినాడ ప్రెజర్ పేటకు చెందిన మహిళ మందపల్లి శ్రీదేవి సోమవారం కలెక్టరేట్ వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.