kajal | పోలీస్ గెటప్ కొత్త కాదంటున్న కాజల్June 5, 2024 Kajal police getups – సత్యభామలో పోలీస్ గా నటించింది కాజల్. అయితే ఇలా యూనిఫామ్ లో కనిపించడం కాజల్ కు ఇదే తొలిసారి కాదు.