Satyabhama | కాజల్ సినిమాకు డేట్ ఫిక్స్April 22, 2024 Satyabhama – కాజల్ కొత్త సినిమా సత్యభామ. విడులకు సిద్ధమైన ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది కాజల్.