Kailasanath

సార్…రెండురోజుల హంపి యాత్రనూటయాభై రూపాయలు సార్ అంటూ ఒక ముసలి బాపనయ్య వచ్చిమా నాయనకు చెప్పె ఆయన ఆకారమూ , అడిగిన విధానమూ చూసిమా నాయన కాదనలేక…