కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలకు సర్వం సిద్ధంNovember 15, 2024 కడపలోని పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 16న ప్రారంభమయ్యే ఈ ఉరుసు ఉత్సవాలు దాదాపు వారం రోజుల పాటు జరుగుతాయి.