కడలి కష్టాలు ( కవిత)January 5, 2023 సముద్ర అలల తరంగాలు ఘోషిస్తున్నాయిబడుగుజీవుల ఆర్తనాదాల లాగాతీరాన్ని తాకిన అలలు వెనక్కివెళుతున్నాయి రూపాయి విలువ పతనమవుతున్నట్లు సముద్ర గర్భంలోని మొసళ్లకు మేత దొరికింది కార్పోరేట్ ఆసాములు కుబేరులవుతున్నారు…