పేలుళ్లు లేవు.. గాయపడినవారు లేరు.. కామ్ గా అల్ జవహరి హతం !August 2, 2022 గుట్టుచప్పుడు కాకుండా, ఎలాంటి పేలుళ్ళ శబ్ధాలు లేకుండా అల్ ఖైదా ఉగ్రవాది అల్ జవహరిని చంపేసింది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ లో ఓ ఇంట్లో తలదాచుకున్న అతనిపై డ్రోన్ దాడులు చేసి హతమార్చారు.