పారిస్ ఒలింపిక్స్ కు ‘విశాఖ బుల్లెట్ ‘!July 3, 2024 తెలుగుతేజం, విశాఖ బుల్లెట్ జ్యోతి యర్రాజీ చరిత్ర సృష్టించింది. పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.