Jyothi Surekha Vennam

ప్రపంచ విలువిద్య కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో స్వర్ణంతో గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.

ప్రపంచ విలువిద్య మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత్ కు ఎదురేలేకుండా పోయింది. భారతజట్టు వరుసగా మూడో బంగారు పతకంతో తనకు తానే సాటిగా నిలిచింది.