మన్మథ ఉపాలంభనంDecember 14, 2022 మదనా!పేద మనసుల నిధనా!కలల్ని కొల్లగొట్టడంలో కాలాంతకుడివికన్నీళ్ళ వ్యాపారంలో కల్తీలేని దళారివివేటగాళ్ళకు విడిది నీ వాసంతరాజ్యంనీవెంతటి కౄరమైన అహింసామూర్తివోఅద్వైత వేషంలో ఆత్మలోకం దివాలావోచెట్లు చూస్తున్నాయి చిరకాలంగానదులు నీ కథల్ని…
డిసెంబర్ 14 జ్వాలాముఖి 15 వ వర్థంతిDecember 14, 2022 జ్వాలాముఖి (ఏప్రిల్ 12, 1938 – డిసెంబర్ 14, 2008)