210 కిలోల బరువెత్తబోయి.. మెడ విరిగి.. – ఫిట్నెస్ ట్రైనర్ మృత్యువాతJuly 23, 2023 అతను 210 కిలోల బరువున్న బార్బెల్‌ను భుజాలపై పెట్టుకుని కసరత్తు మొదలుపెట్టాడు. అతనితో పాటు అతని సహాయకుడు కూడా అక్కడే ఉన్నాడు.