junk food

ఒత్తిడి మానసికంగానే కాకుండా శారీరకంగా దెబ్బ తీస్తుందని మనకి తెలుసు. మారిన జీవన విధానం, ఉద్యోగాలు వంటి కారణాలతో ఒత్తిడి ఒక సర్వసాధారణ అంశంగా మారిపోయింది.

రోడ్డు మీద వెళ్తున్నపుడు పానీపూరీ బండి కనిపిస్తే చాలు.. ఆటోమేటిక్‌గా నోరూరిపోతుంది. జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచివి కావని తెలిసినా, వాటిని చూస్తే మాత్రం తినకుండా ఉండలేరు చాలామంది.

ఇప్పుడొస్తున్న చాలా అనారోగ్య సమస్యలకు అతిగా తినడం, జంక్ ఫుడ్ తినడమే కారణమని డాక్టర్లు చెప్తున్నారు. తీపి, పులుపు, కారం లాంటి కొన్ని రుచులను నాలుక పదేపదే కోరుకోవడం వల్ల చాలామందికి ఆకలి లేకపోయినా ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి.