ఏపీ, తెలంగాణ హైకోర్టుల నుంచి జడ్జిల బదిలీNovember 25, 2022 జస్టిస్ అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు, జస్టిస్ నాగార్జునను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తున్నారు. ఇక ఏపీ హైకోర్టు నుంచి జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి. రమేష్‌ను బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది.