Jubilee Hills

దసరా పండుగ రోజున జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని టీమిండియా తెలుగు ప్లేయ‌ర్లు తిల‌క్ వ‌ర్మ‌, నితిశ్ కుమార్ రెడ్డి ద‌ర్శించుకున్నారు.

అమ్నీషియా పబ్ మైనర్ అత్యాచారం కేసులో జువైనల్ హోంలో ఉన్న నిందితులు గొడవ‌కు దిగారని తెలుస్తోంది. ఈ పరిస్థితికి నువ్వంటే నువ్వే కారణమంటూ ఒకరిని ఒకరు బూతులు తిట్టుకున్నారని, ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారని తెలుస్తోంది. నువ్వు పబ్ కు తీసుకెళ్ళడంవల్లనే ఇదంతా జరిగిందని ఓ మైనర్ పై మిగతావాళ్ళు ఆరోపణలు చేయగా బాలికను ట్రాప్ చేసింది మీరేనంటూ ఆమైనర్ కౌంటర్ ఇచ్చాడు. వీళ్ళ మధ్య గొడవ తారాస్థాయికి స్థాయికి చేరగా పోలీసులు జోక్యం చేసుకొని సర్ది చెప్పినట్టు […]

జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ కేసులో నిందితులైన మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డ్ ను పోలీసులు కోరారు. ట్రయల్ సమయంలో ఐదుగురు మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్‌కు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. చార్జ్‌షీట్ దాఖలు సమయానికి నిందితులంతా మేజర్లు అవుతారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారించి, శిక్షలు పడేలా చేయాలంటే నిందితులను మేజర్లుగా పరిగణించాలని జువైనల్ బోర్డుకు పోలీసులు లేఖ రాశారు. అయితే […]