అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపు..ఎప్పటి వరకు అంటే?December 24, 2024 జర్నలిస్టులకు జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగించినట్లు వెల్లడించింది.