ఎంగటవ్వ మాడీDecember 3, 2022 తిరుపతి రూయా ఆస్పత్రిలో ఎముకలు, కీళ్ళు విభాగంలో మంచం మీద దిండుకానుకుని కూర్చుని వుంది ఎంగటవ్వ. చుట్టూ ఆవిడని చూడ్డానికి వచ్చిన జనాలు గుమిగూడి ఉన్నారు. వాళ్ళని…