కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. వణికించే చలితో పాటు బిగుసుకుపోయిన కీళ్లు బాగా వేధిస్తాయి. ఈ కీళ్ల నొప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పాతికేళ్ల యవ్వనం కాస్తా అనారోగ్యాలకు మూలంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు సరిగా లేకపోతే జీవితం దుర్భరంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. అరవైలో…