వర్షాకాలం కీళ్ల నొప్పులతో జాగ్రత్త!July 28, 2024 వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ, తక్కువ ఉష్ణోగ్రత, వాతావరణ పీడనంలో మార్పుల కారణంగా కీళ్ల కండరాలు, కదలికల్లో తేడాలు వస్తాయి. దీనివల్ల కీళ్ల నొప్పులతో పాటు తిమ్మిర్లు కూడా ఎక్కువ అవుతాయి.