వైజాగ్ తో మొదలు పెట్టిన పవన్..August 6, 2024 వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. గతంలో కూడా ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పానని గుర్తు చేశారు.