Johnny Master,Narsing Police

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్‌పై రేపటికి వాయిదా పడింది. ఆయనకు మరో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు కోరారు.