చంద్రబాబు గారు, గారు, గారు.. జోగి మాటల్లో ఆంతర్యమేంటి..?August 17, 2024 పేర్ని నాని, అంబటి రాంబాబులో అప్పటికీ ఇప్పటికీ అదే ఫైర్ ఉంది. కానీ జోగి రమేష్ లో మాత్రం ఆ ఫైర్ మిస్సైంది.