ఓవల్ లో సమావేశం కానున్న ప్రెసిడెంట్, కాబోయే ప్రెసిడెంట్
Joe Biden
ప్రజలంతా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలని కోరిన జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్
ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో శాంతి సాధ్యమేనన్న అమెరికా అధ్యక్షుడు
ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉండటంతో డెమోక్రాట్లలో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు కమలా హ్యారిస్ సరైన వ్యక్తి అని మెజార్టీ డెమోక్రాట్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
యునిడోస్ ప్రచారంలో ప్రసంగించాల్సి ఉన్న బైడెన్ కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే.. అర్ధంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్‌కు బయలుదేరారు.
2008 నుంచి బైడెన్ స్లీప్ ఆప్నియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. నిద్రలో ఉన్న సమయంలో గాలి పీల్చుకోవడం తరచూ ఆగిపోయి.. మళ్లీ మొదలవుతుంది. దీని వల్ల రాత్రంతా పడుకున్నా.. తెల్లారేసరికి అలసిపోయినట్లు ఉంటారు.
ప్రస్తుత పర్యటనలో ఏడాది కాలంగా ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న భీకర దాడుల నేపథ్యంలో జరిగిన విధ్వంసాన్ని బైడెన్ ప్రత్యక్షంగా చూశారు.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భార్య, కుమార్తెతోపాటు మరో 23 మంది అమెరికన్ల పై నిషేధం విధించినట్టు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. “రష్యన్ రాజకీయ, పౌర ప్రముఖులపై నిరంతరం విధిస్తున్న అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగానే తాము కూడా ఈ 25 మంది అమెరికన్ పౌరులపై ఆంక్షలు విధించినట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ‘స్టాప్ లిస్ట్’ ను ప్రకటించింది. ఈ జాబితాలో సుసాన్ కొలిన్స్, మిచ్ మెక్ కానెల్, చార్లెస్ గ్రాస్లే, కిర్ స్టెన్ […]