ఉద్యోగులకు జాబ్ శాటిస్‌ఫాక్షన్ లేకపోతే చేసేపని నరకంలా మారుతుంది. తద్వారా ఒత్తిడి పెరిగి పని కూడా భారంలా అనిపిస్తుంది. కాబట్టి చేసే ఉద్యోగం సంతోషాన్ని ఇచ్చేలా ఎవరికి వారు వ్యక్తిత్వాన్ని మలచుకోవాలంటున్నారు నిపుణులు.
Job
జాబ్ చేయాలా? బిజినెస్ పెట్టాలా? అన్న ప్రశ్న చాలామంది యూత్‌ను వేధిస్తుంటుంది. అయితే వీటిలో ఒకదానికి ఫిక్స్ అయ్యేముందు ఏయే రంగంలో ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ఎక్స్‌పర్ట్స్ సలహాలు కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది.
ఈ రోజుల్లో పని చేసే చోట రాణించడం చాలా కష్టంగా మారుతోంది చాలామందికి. టాలెంట్ ఉన్నాఎదగలేక పోతున్నవాళ్లు కొందరైతే.. ఎదుగుతున్నా, సంతృప్తి చెందలేకపోతున్నవాళ్లు మరికొందరు.