జేఎన్టీయూ ఇంచార్జి వీసీగా తోపారపు గంగాధర్December 7, 2024 జేఎన్టీయూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ ఇంచార్జి వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ తోపారపు గంగాధర్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.