జార్ఖండ్లో కమలం పార్టీకి భారీ షాక్October 22, 2024 జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన పలువురు నేతలు జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలో చేరారు.