మానిటైజేషన్ మొదలుపెట్టిన జియో సినిమా.. డబ్బులు కడితేనే హెచ్డీ కంటెంట్April 25, 2024 జియో సినిమా ప్రీమియం కింద నెలకు 29 రూపాయలు చెల్లిస్తే ఒక్క డివైజ్‌లో హెచ్డీ కంటెంట్ చూడొచ్చు.