యూపీఐ ఆప్షన్‌తో జియో ఫీచర్ ఫోన్!October 16, 2023 ఎవరైనా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటే కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అయితే సాధారణ ఫీచర్ ఫోన్‌తో కూడా యూపీఐ పేమెంట్ చేసే విధంగా జియో సంస్థ ఓ కొత్త ఫోన్‌ను లాంఛ్ చేసింది.