జియో 5జీ ఫోన్ వచ్చేస్తోంది! ఫీచర్లు ఇవే..August 16, 2022 తాజాగా జియో.. 5జీ నెట్‌వర్క్‌ను టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే 5జీ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని టెక్ వర్గాలు చెప్తున్నాయి.